Samayamu Poniyaka
English Lyrics: Samayamu poniyaka sidhapaduma sanghama (2) Sidhilalo noonenu sidhamuga chesuko (2) Raraaju ranai yunnadu Vegame thesukelthadu (2) (Samayamu) Kaalam bahu konchemega Neekai prabhu vechenuga Jaagu chesenemo nee kosame (2) Sidhamena ikanaina Samdimpa yesu rajuni thvarapaduvaa (Samayamu) Yesu vachu velakai Vechi neevu prardhinchi Parishudhamuga nilichedava (2) Sidhamena ikanaina Samdimpa yesu rajuni thvarapaduvaa (Samayamu) Telugu Lyrics: సమయము పోనియ్యక సిద్దపడుమ సంఘమా (2) సిద్దెలెలో నూనెను సిద్ధముగా చేసుకో (2) రారాజు రానై యున్నాడు వేగమే తీసుకెళ్తాడు (2) (సమయము ) కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచేనుగ జాగు చేసేనేమో నీ కోసమే (2) సిద్దమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడువా (సమయము) యేసు వచ్చు వెలకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా (2) సిద్దమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడువా (సమయము)