Geetham Geetham
English Lyrics:
Geetham geetham jaya jaya geetham
Cheyyi tatti paadedamu (2)
Yesu raaju lechenu hallelooya
Jaya marbhatinchedamu (2) (Geetham)
Choodu samadhini moosina raayi
Doralimpabadiyundenu (2)
Andu vesina mudra kaavali nilichenu
Daiva suthni mundhu (2) (Geetham)
Valadu valadu aeduva valadu
Velludi galilayaku (2)
Thanu cheppina vidhamuna thirigi lechunu
Parugidi prakatinchudi (2) (Geetham)
Anna kayapa vaarala sabhayu
Adharuchu parugidiri (2)
Inka dootha gaanamulu dhvanini vinuchu
Vanakuchu bayapadiri (2) (Geetham)
Gummamul therachi chakkaga naduvudi
Jaya veerudu raaga (2)
Mee mela thalla vaadyamul boora
Lethi dhvaninchudi (2) (Geetham)
Telugu Lyrics:
గీతం గీతం జయ జయ గీతం
చెయ్యి పట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయా మార్భటించెదము (2) (గీతం)
చూడు సమాధిని మూసిన రాయి
దొరలింపబడియుండెను (2)
అందు వేసిన ముద్ర కావలి నిలిచెను
దైవ సుతుని ముందు (2) (గీతం)
వలదు వలదు ఏడువ వలదు
వెళ్లుడి గలిలయకు (2)
తాను చెప్పిన విధమున తిరిగి లేచును
పరుగిడి ప్రకటించుడి (2) (గీతం)
అన్న కయప వారల సబాయు
అదరుచు పరుగిడిరి (2)
ఇంకా దూత గానముల్ ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి (2) (గీతం)
గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి
జయ వీరుడు రాగా (2)
మీ మేళ తాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి (2) (గీతం)
Geetham geetham jaya jaya geetham
Cheyyi tatti paadedamu (2)
Yesu raaju lechenu hallelooya
Jaya marbhatinchedamu (2) (Geetham)
Choodu samadhini moosina raayi
Doralimpabadiyundenu (2)
Andu vesina mudra kaavali nilichenu
Daiva suthni mundhu (2) (Geetham)
Valadu valadu aeduva valadu
Velludi galilayaku (2)
Thanu cheppina vidhamuna thirigi lechunu
Parugidi prakatinchudi (2) (Geetham)
Anna kayapa vaarala sabhayu
Adharuchu parugidiri (2)
Inka dootha gaanamulu dhvanini vinuchu
Vanakuchu bayapadiri (2) (Geetham)
Gummamul therachi chakkaga naduvudi
Jaya veerudu raaga (2)
Mee mela thalla vaadyamul boora
Lethi dhvaninchudi (2) (Geetham)
Telugu Lyrics:
గీతం గీతం జయ జయ గీతం
చెయ్యి పట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయా మార్భటించెదము (2) (గీతం)
చూడు సమాధిని మూసిన రాయి
దొరలింపబడియుండెను (2)
అందు వేసిన ముద్ర కావలి నిలిచెను
దైవ సుతుని ముందు (2) (గీతం)
వలదు వలదు ఏడువ వలదు
వెళ్లుడి గలిలయకు (2)
తాను చెప్పిన విధమున తిరిగి లేచును
పరుగిడి ప్రకటించుడి (2) (గీతం)
అన్న కయప వారల సబాయు
అదరుచు పరుగిడిరి (2)
ఇంకా దూత గానముల్ ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి (2) (గీతం)
గుమ్మముల్ తెరచి చక్కగా నడువుడి
జయ వీరుడు రాగా (2)
మీ మేళ తాళ వాద్యముల్ బూర
లెత్తి ధ్వనించుడి (2) (గీతం)
ఈ పాట రచయిత ఎవరో తెలియదు.గొప్పగా వ్రాశాడు .నమస్కారం 🙏
ReplyDeleteతెలుగు అనువాదకుడు కూడా తెలియదు. భారతీయ భాషాలన్నీటిలో ఈ గీతం గీతం పాట పాడుతున్నారు.క్రైస్తవ పాటల రచయితలు అనువాదకుల పేర్లు కూడా నమోదు చెయ్యాలి.
తమిళ,మలయాళ భాషల్లో అనువాదకుడుమాత్రం M. E. Cheriyan ,చెరియన్ అని తెలిసింది