Neeve Naa Pranamu
English Lyrics:
Neeve naa pranamu
Neeve naa sarvamu
Neeve naa jeevamu
Yesayya "2"
Maruvalenu needu prema
viduvalenayya nee sneham "2" "Neeve"
Margam neeve Satyam jeevam neeve
Jeevinchutaku aadharam neeve "2"
Apayamu raakunda kaapaduvaadavu
Ninnu nenu aaradhintun "2" "Neeve"
Thodu neeve na needa neeve
Nithhyam naathudugunde chelimi neeve "2"
Brathukantha nee korake jeevinthunu
Ninnu nenu aaradhintun "2" "Neeve "
Telugu Lyrics:
నీవే నా ప్రాణము
నీవే నా సర్వము
నీవే నా జీవము
యేసయ్య "2"
మరువలేనయ్య నీదు ప్రేమ
విడువలేనయ్య నీ స్నేహం "2" "నీవే"
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే "2"
అపాయము రాకుండా కాపాడువాడవు
నిన్ను నేను ఆరాధింతున్ "2" "నీవే"
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నాతోడుగుండే చెలిమి నీవే "2"
బ్రతుకంతా నీ కొరకే జీవింతును
నిన్ను నేను ఆరాధింతును "2" "నీవే"
Neeve naa pranamu
Neeve naa sarvamu
Neeve naa jeevamu
Yesayya "2"
Maruvalenu needu prema
viduvalenayya nee sneham "2" "Neeve"
Margam neeve Satyam jeevam neeve
Jeevinchutaku aadharam neeve "2"
Apayamu raakunda kaapaduvaadavu
Ninnu nenu aaradhintun "2" "Neeve"
Thodu neeve na needa neeve
Nithhyam naathudugunde chelimi neeve "2"
Brathukantha nee korake jeevinthunu
Ninnu nenu aaradhintun "2" "Neeve "
Telugu Lyrics:
నీవే నా ప్రాణము
నీవే నా సర్వము
నీవే నా జీవము
యేసయ్య "2"
మరువలేనయ్య నీదు ప్రేమ
విడువలేనయ్య నీ స్నేహం "2" "నీవే"
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే "2"
అపాయము రాకుండా కాపాడువాడవు
నిన్ను నేను ఆరాధింతున్ "2" "నీవే"
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నాతోడుగుండే చెలిమి నీవే "2"
బ్రతుకంతా నీ కొరకే జీవింతును
నిన్ను నేను ఆరాధింతును "2" "నీవే"
Comments
Post a Comment