Naa Hrudayam Antha
English Lyrics:
Ee lokamu nannu vidachinanu
Nannu viduvani naa devudavu
Evvaru leni ee jeevithamulo
Naa thodu neevai nannaadhukontivi
Naa hrudayam antha nee korake - Samarpinthunu deva
Naa jeevithamantha nee saakshiga nilichedanu yesu
Nee margamulo ne nadichedanu -Nee chittamulo ne saagedhanu
Solipoyina naa pranamu cheyyi patti nannu lepithivi
Naannaadharinchi cheradeesi
Kanneru thudachi hattukontivi "Naa hrudayam antha"
Yesayya.....
Naa chintalanni theerenayya - Ninnu cherina kshaname
Nithya jeevitham dorikenayya - Ninnu choosina kshaname "3"
Na vyaadhulanni tholigenayya - Ninnu thakina kshaname
Na bayaalani poyenayya - Ninnu nammina kshaname
Na adugulanni sthiraparachuvaada - Naa throvalanu siddaparachuvaada
Nee chittamulo nannu nadupuvaada - Nee vakyamutho nannu nimpumayya
Telugu Lyrics:
ఈ లోకము నన్ను విడచినను
నన్ను విడువని నా దేవుడవు
ఎవ్వరు లేని ఈ జీవితములో
నా తోడు నీవై నన్నాదుకొంటివి
నా హృదయం అంతా నీ కొరకే - సమర్పింతును దేవా
నా జీవితమంతా నీ సాక్షిగా నిలిచెదను యేసు
నీ మార్గములో నే నడిచెదను - నీ చిత్తములో నే సాగేదను
సోలిపోయిన నా ప్రాణము చెయ్యి పట్టి నన్ను లేపితివి
నాన్నాధరారించి చేరదీసి
కన్నీరు తుడిచి హత్తుకొంటివి "నా హృదయం అంతా "
యేసయ్య .....
నా చింతలన్నీ తీరేనయ్య - నిన్ను చేరిన క్షణమే
నిత్య జీవితం దొరికెనయ్యా - నిన్ను చూసిన క్షణమే "3"
నా వ్యాధులన్నీ తొలిగెనయ్యా - నిన్ను తాకిన క్షణమే
నా భయాలన్నీ పోయెనయ్యా - నిన్ను నమ్మిన క్షణమే
నా అడుగులన్ని స్థిరపరచువాడా - నా త్రోవలను సిద్ధపరచువాడా
నీ చిత్తములో నన్ను నడుపువాడ - నీ వాక్యంతో నన్ను నింపుమయ్య

SONG CREDITS:
Music, Tune, Voice - Prabhu Pammi
Female lead Voice - Sharon Paul Perli
Lyrics - Rev. Dr. Pammi Daniel, Prabhu Pammi, Sharon Paul Perli
Additional Programming, Dub Step Elements, Additional Rythm Programming - Immanuel Paul
Guitars - Sober Emmanuel
Bass Guitar - Richard Madella
Live Drums - Solomon Raj
Drums in Video - Kevin
Mixed and Mastered by Benny Steele
Comments
Post a Comment