Yesayya Naamamu Naa prana Raksha
English Lyrics:
Yesayya naamamu naa prana raksha
Gorepilla rakthamu naa inti suraksha (2)
Nashanakaramaina thegulukaina
Bhayapadanu nenu bhayapadanu (2) (Yesayya Naamamu)
Roga bhayam marana bhayam
Tholagipovunu yesunaamamulo (2) (Yesayya Naamamu)
Apamemiyu dariki raadu
Keedediyu naa gadiki radu (2) (Yesayya Naamamu)
Paralokasena nannu kaayunu
Paraloka thandri naa thodundunu (2) (Yesayya Naamamu)
Yesuni naamame stutinchedamu
Vyaadhula perulu marichedamu (2) (Yesayya Naamamu)
Telugu Lyrics:
యేసయ్య నామము నా ప్రాణ రక్ష
గొఱ్ఱెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2)
నాశనకరమైన తెగులుకైనా
భయపడను నేను భయపడను (2) (యేసయ్య నామము)
రోగ భయం మరణ భయం
తొలగిపోవును యేసునామములో (2) (యేసయ్య నామము)
అపమేమియు దరికిరాదు
కీడేదియి నా గదికి రాదు (2) (యేసయ్య నామము)
పరలోకసేన నన్ను కాయును
పరలోక తండ్రి నాతోడుండుండును (2) (యేసయ్య నామము)
యేసుని నామమే స్తుతించెదము
వ్యాధుల పేరులు మరిచెదము (2) (యేసయ్య నామము)
Comments
Post a Comment