Samayamu Poniyaka
English Lyrics:
Samayamu poniyaka sidhapaduma sanghama (2)
Sidhilalo noonenu sidhamuga chesuko (2)
Raraaju ranai yunnadu
Vegame thesukelthadu (2) (Samayamu)
Kaalam bahu konchemega
Neekai prabhu vechenuga
Jaagu chesenemo nee kosame (2)
Sidhamena ikanaina
Samdimpa yesu rajuni thvarapaduvaa (Samayamu)
Yesu vachu velakai
Vechi neevu prardhinchi
Parishudhamuga nilichedava (2)
Sidhamena ikanaina
Samdimpa yesu rajuni thvarapaduvaa (Samayamu)
Telugu Lyrics:
సమయము పోనియ్యక సిద్దపడుమ సంఘమా (2)
సిద్దెలెలో నూనెను సిద్ధముగా చేసుకో (2)
రారాజు రానై యున్నాడు
వేగమే తీసుకెళ్తాడు (2) (సమయము )
కాలం బహు కొంచెమేగా
నీకై ప్రభు వేచేనుగ
జాగు చేసేనేమో నీ కోసమే (2)
సిద్దమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడువా (సమయము)
యేసు వచ్చు వెలకై
వేచి నీవు ప్రార్ధించి
పరిశుద్ధముగా నిలిచెదవా (2)
సిద్దమేనా ఇకనైనా
సంధింప యేసు రాజుని త్వరపడువా (సమయము)
Comments
Post a Comment