Aaradhya Daivama Naa Sarvama
English Lyrics:
Aaradhya daivama - Naa sarvama
Aa mahima veedina - Naa dariki cherina (2)
Idhe vandanam - Idhe vandanam (2) (Aaradhya Daivama)
Taganivadanaina naa athidivaithivi
Kaluvarilo nee prema karugabosithivi (2)
Naa vimochaka naa sahayka (2)
Naa hrudayaseemanele yesu nayaka (2)
Idhe vandanam - Idhe vandanam (2) (Aaradhya Daivama)
Dikkuleni nannu hakkudaruniga chesithivi
Makkuvatho naa dosha siksha bhapithivi (2)
Naa prananadhuda naa premapathruda (2)
Nee divya seva cheya dhanyamayene (2)
Idhe vandanam - Idhe vandanam (2) (Aaradhya Daivama)
Telugu Lyrics:
ఆరాధ్య దైవమా - నా సర్వమా
ఆ మహిమ వీడిన - నా దరికి చేరిన (2)
ఇదే వందనం - ఇదే వందనం (2) (ఆరాధ్య దైవమా)
తగనివాడనైనా నా అతిథివైతివి
కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి
నా విమోచక నా సహాయక (2)
నా హృదయసీమనేలే యేసు నాయక (2)
ఇదే వందనం - ఇదే వందనం (2) (ఆరాధ్య దైవమా)
దిక్కులేని నన్ను హక్కుదారునిగ చేసితివి
మక్కువతో నా దోష శిక్ష బాపితివి (2)
నా ప్రాణనాధుడ నా ప్రేమపాత్రుడా (2)
నీ దివ్య సేవ చేయ ధాన్యమాయెనే (2)
ఇదే వందనం - ఇదే వందనం (2) (ఆరాధ్య దైవమా)
Comments
Post a Comment