Ae Thegulu Nee Gudaramu
English lyrics :
Ae Thegulu Nee Gudaramu Sameepinchadayaa
Apaya memiyu raane raadu raane raadamma (2)
Lalalalalala - lalalalalala
Lalalalalala -Lalalla (2)
Unnathamaina Devine neevu
Neevasamuga goni
Ashryamaina devuni neevu
Aadhayaparichithivi (2) (Ae Thegulu)
Gorrepilla rakthamutho
Sathanun jayinchithini
Aathmathonu vakyamutho
Anudinam jayinchedanu (2) (Ae Thegulu)
Mana yokka neevasamu
Paralokamandhunnadi
Raanai Yunna rakshakuni
Yedurkona sidhhapaduma (2) (Ae Thegulu)
Telugu lyrics:
ఏ తెగులు నీ గుడారము సమీపించాడయా
ఆపాయ మేమియు రానే రాదు రానే రాధమ్మ (2)
లలల్లాలాలాల్ల లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)
ఉన్నతమైన దేవుని నీవు
నీవాసముగా గోని
ఆశర్యమైన దేవుని నీవు
ఆదాయ పరిచితివి (2) (ఏ తెగులు )
గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యంతో
అనుదినం జయించెదను (2) (ఏ తెగులు)
మన యొక్క నివాసము
పరలోక ముందున్నది
రానై యున్న రక్షకుని
ఎదుర్కొన సిద్దపడుమా (2) (ఏ తెగులు)
Ae Thegulu Nee Gudaramu Sameepinchadayaa
Apaya memiyu raane raadu raane raadamma (2)
Lalalalalala - lalalalalala
Lalalalalala -Lalalla (2)
Unnathamaina Devine neevu
Neevasamuga goni
Ashryamaina devuni neevu
Aadhayaparichithivi (2) (Ae Thegulu)
Gorrepilla rakthamutho
Sathanun jayinchithini
Aathmathonu vakyamutho
Anudinam jayinchedanu (2) (Ae Thegulu)
Mana yokka neevasamu
Paralokamandhunnadi
Raanai Yunna rakshakuni
Yedurkona sidhhapaduma (2) (Ae Thegulu)
Telugu lyrics:
ఏ తెగులు నీ గుడారము సమీపించాడయా
ఆపాయ మేమియు రానే రాదు రానే రాధమ్మ (2)
లలల్లాలాలాల్ల లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)
ఉన్నతమైన దేవుని నీవు
నీవాసముగా గోని
ఆశర్యమైన దేవుని నీవు
ఆదాయ పరిచితివి (2) (ఏ తెగులు )
గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని
ఆత్మతోను వాక్యంతో
అనుదినం జయించెదను (2) (ఏ తెగులు)
మన యొక్క నివాసము
పరలోక ముందున్నది
రానై యున్న రక్షకుని
ఎదుర్కొన సిద్దపడుమా (2) (ఏ తెగులు)
Comments
Post a Comment