Samanulevaru Prabho
English Lyrics :
Samanulevaru prabho
Nee samunulevaru prabho (2)
Samanulevaru prabho
Samastha maanava shramanu bhavamunu (2)
Sahinchi vahinchi preminchagala (Nee) (2) "Samanulevaru "
Samanaa thatvamu - Sahodaratvamu (2)
Samanjasamu gaanu maaku dhelupa (Nee) (2) "Samanulevaru "
Paraardhamai bhava - Shareera mosagina (2)
Paropakaara naraava thaara (Nee) (2) Samanulevaru"
Dayaa hrydayuda - Dhurathma lellarun (2)
Nayana bhayana daayana brova (Nee) (2) "Samanulevaru"
O paavanaathmuda - O punya seeluda (2)
Paapaathmulanu brova paramaathma sutha (Nee) "2" "Samanulevaru"
Telugu Lyrics:
సమానులెవరు ప్రభో
నీ సమానులెవరూ ప్రభో (2)
సమానులెవరు ప్రభో
సమస్త మానవ శ్రామను భావమును (2)
సహించి వహించి ప్రేమించగల నీ (నీ) (2) (సమానులెవరు)
సమానా తత్వము - సహోదరత్వము (2)
సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) (సమునులెవరు)
పరార్ధమై భావ -శరీర మోసగిన (2)
పరోపకార నారావా తార (నీ) (2) (సమునులెవరు)
దయా హృదయుడు - దురాత్మ లెల్లరున్ (2)
నాయన భయానా డాయన బ్రోవ (నీ) (2) (సమానులెవరు)
ఓ పావనాత్ముడా - ఓ పుణ్య శీలుడా (2)
పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుత (నీ) (2) (సమానులెవరు)
SONG CREDITS:
Lyrics: Chetty Bhanumurthy
Vocals: Nithyasree Mahadevan
Music: Jonah
Veena: Punya Srinivas
Bass Guitar: Keith Peters
Mridamgam, Kangira & Jathulu: Kiran
Nadaswaram: Thirumurthy
Ghatam: Shruthi
Electric Violin: Karthik Iyer
Recorded at Muzik Lounge Studios, John Studios, oGg Studio
Mized & Mastered by Renjith Rajan
Comments
Post a Comment