Varasuniga

 English Lyrics:

Veliveyabadinanani ontarinaipoyanani 

Vedanatho unnavemo

Neevu naa kanti paapani ninnu maruvaleenani

cheppadu marichavemo

Gundelo gayamu manunu kayumu

Yesu nee sthitini saricheyunu 

Nee kanniru tudicheyunu  (Veliveyabadinanani)


1.Throsi vesina annale ammivesina  (2)

Nanna thodu lekunna bandhakalalo unna  (2)

Balaparachi athanni chesadu adhipathini

viduvaka thana chetini 

Yosepu valle ninnu nijamaina deevenaku 

Chestadu Vaarasuniga   (Gundelo Gayamu)


2.Pere vedana prati roju rodhana 

Prayatninchina ootami palukarinchina

Kalla ninda nillunna daari kanarakunna  (2)

Vedananu deevengaa prati roju pandugala 

Marchadu o jeevitam

Yabbeju valle ninnu nijamaina deevenaku 

chestadu vaarasuniga  (Gundelo Gayamu)


Telugu Lyrics:

వెలివేయబడిననని ఒంటరినైపోయానని 

వేదనతో ఉన్నవేమో 

నీవు నా కంటిపాపని నిను మరువలేనని 

చెప్పాడు మరిచావేమో 

గుండెలో గాయము మానును కాయుము 

యేసు నీ స్థితిని సరిచేయును నీ కన్నీరు తుడిచేయును  (వెలివేయబడిననని)


1. త్రోసివేసిన అన్నలే అమ్మివేసిన  (2)

నాన్న తోడు లేకున్న బంధకాలలో ఉన్న  (2)

బలపరిచి అతన్ని చేసాడు అధిపతిని 

విడువక తన చేతిని 

యోసేపు వలె నిన్ను నిజమైన దీవెనకు 

చేస్తాడు వారసునిగా   (గుండెలో గాయము)


2. పేరే వేదన ప్రతి రోజు రోదన 

ప్రయత్నించినా ఓటమి పలుకరించినా 

కల్ల నిండ నీళ్లున్న దారి కానరాకున్న  (2)

వేదనను దీవెనగా ప్రతి రోజు పండుగల 

మార్చాడు  జీవితం 

యబ్బేజు వలె నిన్ను నిజమైన దీవెనకు 

చేస్తాడు వారసునిగా 








Comments

Popular posts from this blog

Aaradhya Daivama Naa Sarvama

Mahimaku Pathruda

Yesayya Naamamu Naa prana Raksha