Maranamu Nundi Pranamunu
English Lyrics:
Maranamu nundi pranamunu
Kannilla nundi kannulanu (2)
Kaapadina naa Yesayya
Karunichina naa Yesayya (2)
Yesayya Yesayya Yesayya
Naa Yesayya (2)
1. Baadala nundi bratukunu
Paatalamu nundi praanamunu (2)
Tappinchina naa Yesayya
Nannu bratikinchina naa Yesayya (2) (Yesayya)
2. Aaripokunda aathmanu
Aagipokunda parugunu (2)
Konasaginchina Yesayya
Nannu nadipinchina naa Yesayya (2) (Yesayya)
3. Jaari pokunda paadamunu
Krungi pokunda hrudayamunu (2)
Balaparachina naa Yesayya
Nannu Odarchina naa Yesayya (2) (Yesayya)
మరణము నుండి ప్రాణమును
కన్నీళ్ళ నుండి కన్నులను (2)
కాపాడిన నా యేసయ్యా
కరుణించిన నా యేసయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నా యేసయ్యా (2) (యేసయ్యా)
1. బాధల నుండి బ్రతుకును
పాతాళము నుండి ప్రాణమును (2)
తప్పించిన నా యేసయ్యా
నను బ్రతికించిన నా యేసయ్యా (2) (యేసయ్యా)
2. ఆరిపోకుండా ఆత్మను
ఆగిపోకుండా పరుగును (2)
కొనసాగించిన నా యేసయ్యా
నను నడిపించిన నా యేసయ్యా (2) (యేసయ్యా)
3. జారీ పోకుండా పాదమును
క్రుంగి పోకుండా హృదయమును (2)
బలపరచిన నా యేసయ్యా
నను ఓదార్చిన నా యేసయ్యా (2) (యేసయ్యా)
Comments
Post a Comment