Mahimaku Pathruda
English Lyrics:
Mahimaku pathruda ghanataku arhuda
Maa chethulethi memu ninnaaraadhintumu (2)
Mahonnathuda adbuthalu cheyuvadaa
Neevanti varu evaru nevanti vaaru leru (2)
Stuthulaku pathruda stuthi chelinchedam
Nee namamentho goppadi memaradhintumu (2) (Mahonnathuda)
Advitiya devuda aadi sambuthuda
Maa karamulanu jodinchi memu mahima parichedamu (2) (Mahonnathuda)
Telugu Lyrics:
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మా చేతులెత్తి మేము నిన్నుఆరాదింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా
నీవంటి వారు ఎవరు నీవంటి వారు లేరు (2)
స్తుతులకు పాత్రుడా స్తుతి చెలించేదం
నీ నామమెంతో గొప్పది మేముఆరాదింతుము (2) (మహోన్నతుడా )
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా
మా కరములను జోడించి మేము మహిమ పరిచెదము (2) (మహోన్నతుడా )
Spiritual song 🙏amen God bless you😘
ReplyDelete