Aaradinchedamu Yesayya Naamamunu

 English Lyrics:

Aaradinchedamu  yesayya naamamunu

Parishudda saghamugaa anni velalla memu   (2)

Aaradhana Aaradhana Aaradhana 

Hallelujah Hallelujah Hallelujah  (2)  (Aaradinchedamu)


1.Aadi yandu unna devudu

Adbhutalu cheyu devudu   (2)

Abrahamu devudu aathmayina devudu  (2)

Advithiya satya devudu

Yesayya Advithiya satya devudu  (2)  (Aaradhana)


2.Mokshamu nichhu devudu 

Mahimanu choopu devudu  (2)

Moshe devudu matlade devudu  (2)

Mahimagala nithya devudu

Yesayya Mahimagala nithya devudu  (2)  (Aaradhana)


3.Daahamu theerchu devudu

Dhana dhanyamulichu devudu  (2)

Daaviduku devudu danielu devudu  (2)

Dharanilona goppa devudu 

Yesayya Dharanilona goppa devudu  (2)  (Aaradhana)


Telugu Lyrics:

ఆరాధించెదము యేసయ్య నామమును 

పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము  (2)

ఆరాధనా ఆరాధనా ఆరాధనా  

హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా  (2)  (ఆరాధించెదము)


1. ఆది యందు ఉన్న దేవుడు 

అద్భుతాలు చేయు దేవుడు  (2)

అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు  (2)

అద్వితీయ సత్య దేవుడు 

యేసయ్య అద్వితీయ సత్య దేవుడు  (2)  (ఆరాధనా)


2. మోక్షము నిచ్చు దేవుడు 

మహిమను చూపు దేవుడు  (2)

మోషే దేవుడు మాట్లాడే దేవుడు  (2)

మహిమ గల నిత్యా దేవుడు

యేసయ్య మహిమ గల నిత్యా దేవుడు   (2)  (ఆరాధనా)


3. దాహము తీర్చు దేవుడు 

ధన ధాన్యములిచ్చు దేవుడు  (2)

దావీదుకు దేవుడు దానియేలు దేవుడు  (2)

ధరణిలోన గొప్ప దేవుడు 

యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు    (2)  (ఆరాధనా)

Comments

Popular posts from this blog

Aaradhya Daivama Naa Sarvama

Mahimaku Pathruda

Yesayya Naamamu Naa prana Raksha