Manninche Prema
English Lyrics:
Manninche prema - kanipinche neelo - aadarinchavuga - naa deva naa yesayya
Lalinche nee prema - upponge naalona - enati anubandhamo
Gundello nuvvega - santosha gaanamga - saagali kalakalamu
Yepati nannu - preminchinavu - theerchedela nee runam - neekega ee jeevitham
1.Neetho maata - neetho baata - varame ee payanamAashe neevai - dhaase neevai - koliche ee samayam
Unnavu thodu needai naatho - naa yesayya
Daachavu enno mellu naakai - naa yesayya
Neevu lenidhe manalenuga - neevega naa dhairyamu
Aatankalenunna avamanalueduraina
rakshiche daivamga - viswasam neevega
Neeve kada yesayya - aadharam neevenayya
Naalona chiru korika - neethone bratakalika
2.Neeve pranam - neeve dhyanam - palike naa hrudayamBharam mosi - balame nimpi - maliche naa gamanam
Chukkani neevai daare choope - naa yesayya
Andala lokamneelo chusa - naa yesayya
Prati chotuna nee saakshiga jeevinche naa bhagyamu
Naa jeevita payanamulo - balahina samayamulo
Odarche daivamge- nilichindi neevega
Neeve kada yesayya - aadharam neevenayya
Naalona chiru korika - neethone bratakalika
Telugu Lyrics:
మన్నించే ప్రేమ - కనిపించే నీలో - ఆదరించావుగా - నా దేవా నా యేసయ్యా (2)
లాలించే నీ ప్రేమ - ఉప్పొంగే నాలోన - ఏనాటి అనుబంధమో
గుండెల్లో నీవేగా - సంతోష గానంగా - సాగాలి కలకాలము
ఏపాటి నన్ను - ప్రేమించావు - తీర్చేదెలా నీ ఋణం - నీకేగా ఈ జీవితం
1. నీతో మాట - నీతో బాట - వరమే ఈ పయనం (2)ఆశే నీవై - ధ్యాసే నీవై - కొలిచే ఈ సమయం
ఉన్నావు తోడు నీడై నాతో - నా యేసయ్యా
దాచావు ఎన్నో మేళ్లు నాకై - నా యేసయ్యా
నీవు లేనిదే - మనలేనుగా - నీవేగా నా ధైర్యము
ఆటంకాలెన్నున్నా అవమానాలెదురైనా
రక్షించే దైవంగా - విశ్వాసం నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
2.నీవే ప్రాణం - నీవే ధ్యానం - పలికే నా హృదయం (2)భారం మోసి - బలమే నింపి - మలిచే నా గమనం
చుక్కాని నీవై దారే చూపే - నా యేసయ్య
అందాల లోకం నీలో చూసా - నా యేసయ్య
ప్రతి చోటున నీ సాక్షిగా జీవించే నా భాగ్యము
నా జీవిత పయనంలో - బలహీన సమయములో
ఓదార్చే దైవంగా - నిలిచింది నీవేగా
నీవే కదా యేసయ్య - ఆధారం నీవేనయ్యా
నాలోన చిరు కోరిక - నీతోనే బ్రతకాలిక
Credits:
Lyrics & Producer: Joshua Shaik
Composed & Music arranged by: Pranam Kamalakhar
Vocals: Yasaswi Kondepudi
Mix & Master: Pradeep
Video shoot: Prajeesh
Video Edit: Priyadarshan PG
Video DI: Francis
Comments
Post a Comment