Prati Udayamuna Song Lyrics In English And Telugu
English Lyrics:
Prati udayamuna prati sayantramu ninnu stuyincheda naa yeayya
Prati vaakyamunu prati aagnalanu thalanchuchu nithyamu aaradinchedaya
Naa poorna manasutho naa poorna hrudayamutho
Naa poorna aatmatho ninnu pogidedayya
Aaradhana Aaradhana neeke prabhu tharatharamulu
Aaradhana Aaradhana neeke prabhu yuga yugamulu
1.Yemi vunna lekunna vunna vanni kolpoyina
Yobu vale nammakamuga neelone nilichedayya (2)
Naa jeevithamantha ninnu viduvakunda
Naa manasaara ninnu pogidedayya
Aaradhana Aaradhana neeke prabhu tharatharamulu
Aaradhana Aaradhana neeke prabhu yugayugamulu
2.Naa noti maatalu naa hrudaya dhyaanamulu
Daaveedu vale ninnu santosha parachalayya (2)
Mahimonnathuda maa goppa deva
Naa manasara ninnu pogidedayya
Prati udayamuna prati sayantramu ninnu stuyincheda naa yeayya
Prati vaakyamunu prati aagnalanu thalanchuchu nithyamu aaradinchedaya
Naa poorna manasutho naa poorna hrudayamutho
Naa poorna aatmatho ninnu pogidedayya
Aaradhana Aaradhana neeke prabhu tharatharamulu
Aaradhana Aaradhana neeke prabhu yuga yugamulu
Telugu Lyrics:
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించేదయ్యా
నా పూర్ణ మనసుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడేదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు యుగయుగములు
1. ఏమి ఉన్న లేకున్న ఉన్నవని కోల్పోయిన
యోబు వాలే నమ్మకముగా నీలోనే నిలిచేదయ్యా (2)
నా జీవితమంతా నిన్ను విడువకుండా
నా మనసారా నిన్ను పొగిడెదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు యుగయుగములు
2. నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు
దావీదు వలే నిన్ను సంతోష పరచాలయ్యా (2)
మహిమోన్నతుడా మా గొప్ప దేవా
నా మనసారా నిన్ను పొగిడేదయ్యా
ప్రతి ఉదయమున ప్రతి సాయంత్రము నిన్ను స్తుతియించెద నా యేసయ్య
ప్రతి వాక్యమును ప్రతి ఆజ్ఞలను తలంచుచు నిత్యము ఆరాధించెదయ్యా
నా పూర్ణ మనసుతో నా పూర్ణ హృదయముతో
నా పూర్ణ ఆత్మతో నిన్ను పొగెడడెదయ్యా
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు తరతరములు
ఆరాధనా ఆరాధనా నీకే ప్రభు యుగయుగములు
SONG CREDITS:
Lyrics, tune and composed by Srimanth Katamala
A David Selvam Musical
Keys and Rhythm Programmed by David Selvam Indian Rhythm : Kiran, Samuel Katta Acoustic and Electric Guitars: David Selvam Solo Violin: Akash Sarangi: Manonmani Back Vocals: Preethi Esther Emmanuel, Shobi Ashika, Helen Joys Music Co-Ordinator: N.Ramanathan
Comments
Post a Comment