Srusti Karta Song Lyrics In English And Telugu

 English Lyrics:

 srusti karata yesu deva

sarvalokam nee maata vinunu  (2)

sarvaloka nadha sakalam neevega

sarva loka raja sarvamu neevega

sannutintunu anunithyamu

1.kannan vivhamulo adbutamuga

neetini draksha rasamu chesi 

kanaleni andulaku chupu nosagi

cheviti moogala bagu parachitivi

neekasadhyamedi lene ledu ilalo

ashrayakaruda goppa devudavu

2.mrutula sahitamu jeevimpachesi

mrutini gelachi tirigi lechitivi 

nee rajyamulo neetho vasimpa

konipova twaralo ranuntive

neekasadhyamedi lene ledu ilalo

ashrayakaruda goppa devudavu


Telugu Lyrics:

సృష్టి కర్తా యేసు దేవా 

సర్వ లోకం నీ మాట వినును  (2)

సర్వ లోక నాధా సకలం నీవేగా 

సర్వ లోక రాజా సర్వము నీవేగా 

సన్నుతింతును అనునిత్యము    (సృష్టి)


1. కన్నాన్ వివాహములో అద్భుతముగా 

నీటిని ద్రాక్ష రసము చేసి 

కనులేని అంధులకు చూపు నొసగి 

చెవిటి ముగల బాగు పరచితివి 

నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో 

ఆశ్యర్యకరుడా గొప్ప దేవుడవు    (సర్వ)


2. మృతుల సహితము జీవింపచేసి 

మృతిని గెలచి తిరిగి లేచితివి 

నీ రాజ్యములో నీతో వసింప 

కొనిపోవ త్వరలో రానుంటివే  

నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో 

ఆశ్యర్యకరుడా గొప్ప దేవుడవు    (సర్వ)







Comments

Popular posts from this blog

Aaradhya Daivama Naa Sarvama

Mahimaku Pathruda

Yesayya Naamamu Naa prana Raksha