Asamanudu Song Lyrics In English And Telugu
ENGLISH LYRICS:
Asamanudaina vadu - Avamanaparachaduninnu
Ootami yerugani mana devudu - Odiponivadu ninnu
Ghanakaryalenno neekai chesinavadu - Kashtakalamandu nee cheyi vidachuna
Asadhyamulenno daatinchina naathudu - Sramalo ninnu daatipovuna
Siyonu devude ninnu siggupadanivvadu
Kanikara purnude nee kanneru tudachunu (2)
1.Agni gundamulo nettivesina
Simhala notiki ninnu apaginchina
Shatruve nee stitichusi athisayapaduchunna
Simhale nee yeduta mringiveya nilachina
Naake ela sramalantu krungipokuma
Terichudu yesuni agnilo nilichenu neekai (2)
Shatruvu chetiki ninnu apaginchadu (2) (Siyonu Devude)
2.Paristitulanni chegaripoyina
Entagano sramapadina phalitame lekunna
Anukunnavanni dooramaipoyina
Manchirojulosthayane nirikshane lekunna
Maaradi thalaratani digulupadakuma
Maaranu maduramuga maarchunu neekai (2)
Melulatho ninnu thruptiparachunu (2) (Siyonu Devude)
3.Ontari poratame visugurepina
Pondina pilupe bharamaipoyina
Atmiyulandaru avamanistunna
Nammadaginavaru leka nirasatho nilachina
Pilupune vidachi maralipokuma
Nyaadipatiye nayakuniga nilupunu ninnu (2)
Pilachina devudu ninnu marachipovuna (2) (Siyonu Devude)
Telugu Lyrics:
అసమానుడైన వాడు - అవమానపరచడు నిన్ను
ఓటమి ఎరుగని మన దేవుడు - ఓడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవున
సీయోను దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును (2)
1. అగ్ని గుండములో నెట్టివేసిన
సింహళ నోటికి నిన్ను అప్పగించిన
శత్రువే నీ స్థితిచూసి అతిశయపడుచున్న
సింహాలే నీ ఎదుట మ్రింగివేయ నిలచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమా
తేరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2)
శత్రువు చేతికి నిన్ను అప్పగించడు (2) (సీయోను దేవుడే)
2. పరిస్థితులన్నీ చెజారిపోయిన
ఎంతగానో శ్రమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన
మంచిరోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా
మారేది తలరాతని దిగులు పాడకుమా
మారాను మధురముగా మార్చును నీకై (2)
మేలులతో నిన్ను తృప్తిపరచును (2) (సీయోను దేవుడే)
3. ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే భారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారు లేక నిరాశతో నిలచిన
పిలుపునే విడచి మరలిపోకుమా
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2)
పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా (2) (సీయోను దేవుడే)
SONG CREDITS:
Lyrics,Tune.Vocals & Visuals : Pastor.David Varma
Music : Sudhakar Rella
Vocals : Bro.Chinny Savarapu
Mix & master : Vinay kumar j
Dop : Joel,Sangeeth,BroPrakash - 4FramesTeam
Produced By : Sam Elijah - The New Life Church
Guitars :-Richardson
Flute :-Pramod
Chorus:-sis.Revathi&Sudha
Tablas:- #prabhakarrella
Rythms:-Kishore
Comments
Post a Comment