Deevinchave Samruddigaa Song Lyrics In English And Telugu
Deevinchaave samruddiga - Nee saakshigaa konasagamani
Preminchaave nannu pranamgaa - Nee kosame nannu brathukamani
Daarulalo Yedarulalo - Selayerulai pravahinchumayya
Chikatilo kaaru chilatilo - Agni sthambamai nannu nadupumayya "Deevinchaave"
1.Nuvve lekunda - Nennunda lenu Yesayya
Nee preme lekunda - Jeevinchalenu Yesayya
Naa ontari payanamulo naa jantaga nilichaave
Ne nadiche daarullo naa thodai unnave (2)
Oohalalo naa oosulalo - Naa dhayasa baasa vainaave
Shudhathalo parishudhathalo - Ninnu poli nannu ila saagamani "Deevinchaave"
2.Korathe ledayya - Nee jaali naapai Yesayya
Korathe ledayya - Samrudhhi jeevam neevayya
Naa kannerantha thudichaave kanna thallilla
Naa koduvantha theerchaave kanna thandrila (2)
Aashalalo nirashalalo - Nennuna neekani annave
Porulalo poratamulo - Naa pakshumugaane nilichaave "Deevinchaave"
Telugu Lyrics:
దీవించావే సమృద్ధిగా - నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా - నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఎడారులలో - సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో - అగ్ని స్తంభమై నను నడుపుమయా "దీవించావే "
1. నువ్వే లేకుండా - నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా - జీవించలేను నేనయ్య
నా ఒంటరి పయనంలో - నా జంటగా నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో - నా ధ్యాస బాస వైనవే
శుద్ధతలో పరిశుద్ధతలో - నిను పోలి నన్నిలా సాగమని "దీవించావే "
2. కొరతే లేదయ్యా - నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా
కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా
ఆశలలో నిరాశలలో - నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో - నా పక్షముగానే నిలిచావే "దీవించావే"
Comments
Post a Comment