Antha Naa Meluke Lyrics In English And Telugu
English Lyrics:
Nenellappudu yehovanu sannutinchedan
Nithyamu aayana keerthi naa nota nundun (2)
Antha naa meluke - Aaradhana yesuke
Antha naa manchike - Thana chittamunaku thala vanchithey (2)
Aaradhana aapanu - Sthutinchuta maananu (2)
Sthutinchuta maananu
1.Kannelle paanamulaina - Katina dhukha baadhalaina
Sthithigathule maarina - Avakasam chejaarina
Maaradhu yesu prema - Nithyudaina thandri prema (2)
Maaradhu yesu prema - Nithyudaina thandri prema (2) (Antha naa meluke)
2.Aasthulanni kolpoyina - kannavaare kanumarugaina
Oopire bharuvaina - Gundele pagilina
Yehova ichhenu - Yehova teesukonenu (2)
Aayana naamamunake - Sthuti kalugu gaaka (2) (Antha naa meluke)
3.Avamanam enthaina - Naa vaare kaadhanna
Neevu thappa evarunaru aakashamandhuna
Neevu naa kundagaa - Edhi nakkaraledhu (2)
Neevu naa kundagaa - Edhi nakkaraledhu (2) (Antha naa meluke)
4.Sakalpana pilupondi - Ninne preminchu naaku
Samsthamu samakudi - Melukai jarugunu
Yesuni saarupyamu nenu pondalani (2)
Anumatinchina ee - Viluvaina siluvakai (2) (Antha naa meluke)
5.Neevu cheyunadhi - Nakkipudu theliyadhu
Ikamidata nenu - Telisikondunu
Prasthuthamu samsthamu - Dhukka karame (2)
Abyasinchina neethi - Samadhaana phalame (2) (Antha naa meluke)
Telugu Lyrics:
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే (2)
ఆరాధనా ఆపను - స్తుతించుట మానను (2)
స్తుతించుట మానను
1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) (అంతా నా మేలుకే)
2. ఆస్తులన్నీ కోల్పోయిన - కనవారే కనుమరుగైన
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా (2)
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) (అంతా నా మేలుకే)
3. అవమానం ఎంతైనా - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున్న (2)
నీవు నాకు ఉండగా - ఏది నాకు అక్కరలేదు (2)
నీవు నాకు ఉండగా - ఏది నాకు అక్కరలేదు (2) (అంతా నా మేలుకే)
4.సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము నేను పొందాలని (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) (అంతా నా మేలుకే)
5. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) (అంతా నా మేలుకే)
Comments
Post a Comment