Oneness Song Lyrics In English And Telugu
1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్ హల్లెలూయా
హల్లెలూయా దేవుని స్తుతియించుడి
హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి
రాజుల రాజైన యేసు రాజు
భూజనులనేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతియించుడి
2. దేవుని స్తుతియించుడి
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి (దేవుని)
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
ఆయన సన్నిధిలో ఆ ... ఆ ... (2) (ఎల్లప్పుడు)
3.అల సైన్యములకు అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము (2)
అల సంద్రములను దాటించిన
ఆ యెహోవాను స్తుతించెదము (2) ( హల్లెలూయ)
హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడూ దేవుని కిచ్చెదము (2)
ఆ ... హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
4. భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు (2)
దేవుడు - దేవుడు - యేసే దేవుడు (2)
తర తరాలలో - యుగ యుగాలలో - జగ జాగాలలో
దేవుడు - దేవుడు - యేసే దేవుడు (2)
5. సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో (2)
మహిమ మహిమ ఆ యేసుకే
మహిమ మహిమ మన యేసుకే (2)
6. యొర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2) (హోసన్నా)
యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె - త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే - హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే - హోసన్నా జయం మనకే
7. బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు (2)
శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము (2)
సృజించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
అల్ఫా ఓమెగయు నిత్యుడైన దేవుడవు (2)
నిత్యనిబంధన చేశావు నిబంధన నె స్థిరపరిచావు
నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు (2)
8. పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
సద పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా (2) (స్తోత్రం)
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి (స్తోత్రం)
9. యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకుంటారు (2)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చుచున్నాడు (2) (యేసు)
10. స్తుతుల మధ్యలో నివాసం చేసే
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల మొరలు విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2)
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదను (2)
11. సీయోను పాటలు సంతోషముగా
పాడుచు సీయోను వెళ్ళెదము (2)
లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు (2)
పొందవలె నీ లోకమునందు
కొంతకాలమెన్నో శ్రమలు (2)
12. ఆహ హల్లెలూయా - ఆహ హల్లెలూయా
కష్ట నష్టములేనున్న - పొంగు సాగరమెదురైనా (2)
ఆయనే మన ఆశ్రయం - ఇరుకుల్లో ఇబ్బందులలో (2)
రండి యెహోవాను గూర్చి - ఉత్సహాగానము చేసెదము (2)
13. కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
14. చరిత్ర లోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా
పవిత్రజీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా (2)
అద్వితీయుడు ఆదిదేవుడు
ఆదరించును ఆదుకొనును (2)
Comments
Post a Comment