Ninu Kaapadu Vadu Song Lyrics In English And Telugu
English Lyrics:
Ninu kaapadu vadu kunakadu nidurapodu (2)
Yehovaye ninnu nithyam kaapadun (2)
Devaa naa devaa naa aashrayamu neeve
Devaa naa devaa naa samsthamu neeve (2) (Ninu)
1.Thana rekkalatho ninnu kappunu (2)
Thana rekkalakrinda nee kasrayamundunu (2)
Pagalu enda debba ayinanu
Raathri vennela ayina thaguladhu (2)
Ae apayamu raakunda kaapadunu
Ae keedu ni dariki cherakunda kaapadunu (2) (Ninu)
2.Nee maargamulalo ninnu kaapadunu
Nee paadamulaku raayi thaguladu (2)
Thana krupa manatho nithyamu undunu
Thana mahimatho ninnu nimpunu (2)
Ae apayamu raakunda kaapadunu
Ae keedu ni dariki cherakunda kaapadunu (2)
Devaa naa devaa naa aashrayamu neeve
Devaa naa devaa naa samsthamu neeve (2) (Ninu)
Telugu Lyrics:
నిను కాపాడు వాడు కునకడు నిదురపోడు (2)
యెహోవాయే నిన్ను నిత్యం కాపాడున్ (2)
దేవా నా దేవా నా ఆశ్రయము నీవే
దేవా నా దేవా నా సమస్తము నీవే (2) (నిను)
1. తన రెక్కలతో నిన్ను కప్పును
తన రెక్కలక్రింద నీ కాశ్రయము (2)
పగలు ఎండ దెబ్బ అయినాను
రాత్రి వెన్నెల అయినా తగులదు (2)
ఏ అపాయము రాకుండా కాపాడును
ఏ కీడు ని దరికి చేరకుండా కాపాడును (2) (నిను)
2. నీ మార్గములలో నిన్ను కాపాడును
నీ పాదములకు రాయి తగలదు (2)
తన కృప మనతో నిత్యం ఉండును
తన మహిమతో నిన్ను నింపును (2)
ఏ అపాయము రాకుండా కాపాడును
ఏ కీడు ని దరికి చేరకుండా కాపాడును (2)
దేవా నా దేవా నా ఆశ్రయము నీవే
దేవా నా దేవా నా సమస్తము నీవే (2) (నిను)

Comments
Post a Comment