Nindu Paravasame Song Lyrics In English And Telugu
English Lyrics:
Yesayyaa (2)
Anda danda neeve naaku parishudhuda
Naa gunde pongepoyi neeku padedha
Nindu paravasame neevante naaku yesayya
Gunde gudilona koluvunna swami yesayya
Neeve naa ganamu neeve naa dhyanamu
Neeve naa sarvamu neeve naa srungamu
Nindu paravasame neevante naaku yesayya
gunde gudilona koluvunna swami yesayya
1. Jeeva vakkulanu naatho matladithive
Athmaishwaryamutho alankarinchithive (2)
Nannu priyamara nee kaugita cherchukuntivi
Nenu manasara ni vasamai nilachiyuntini
Praananaadhuda naa priya yesayya (2)
Nindu paravasame neevante naaku yesayya
gunde gudilona koluvunna swami yesayya
2. Murisenu manase nee sannidhi nidilo
Kurisenu mamate naa madilo madilo (2)
Ee aathma nandamu sada naa sonthamu
Ee sthuti gaanamu sada neekankithamu
Naa prasannuda Naa aasannuda (2)
Nindu paravasame neevante naaku yesayya
gunde gudilona koluvunna swami yesayya
Telugu Lyrics:
యేసయ్య (2)
అండ దండ నీవే నాకు పరిశుద్దుడా
నా గుండె పొంగేపోయి నీకు స్తుతి పాడెద
నిండు పరవాసమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
నీవే నా గానము నీవే నా ధ్యానము
నీవే నా సర్వము నీవే నా శృంగము
నిండు పరవాసమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
1. జీవ వాక్కులను నాతో మాట్లాడితివే
ఆత్మైశర్యముతో అలంకరించితివే (2)
నన్ను ప్రియమార నీ కౌగిట చేర్చుకుంటివి
నేను మనసారా నీ వశమై నిలచియుంటిని
ప్రాణనాథుడా నా ప్రియా యేసయ్య (2)
నిండు పరవాసమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య
2. మురిసెను మనసే నీ సన్నిధి నిధిలో
కురిసేను మమతే నా మదిలో మదిలో (2)
ఈ ఆత్మ నందం సదా నా సొంతము
ఈ స్తుతి గానము సదా నీకంకితము
నా ప్రసన్నుడ నా ఆసన్నుడ (2)
నిండు పరవాసమే నీవంటే నాకు యేసయ్య
గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య

Comments
Post a Comment