Neetho Naduthumu Song Lyrics In English And Telugu
English Lyrics:
Neetho naduthumu - Ninne koluthumu
Nee sahavasamu - Nithyamu kshemamu (2)
O Yesayya maa rakshaka - Neeve maaku thodugaa
Maa nadavadilo maa sramalalo - Neeve maaku needagaa (2)
Devaa - Nee sannidhilona
Devaa - Nee deevenalenno
Devaa - Pondedamu dinadinamu (2) (Neetho)
Neelo undedam - Neekai brathikedam
Ee aanandamu - Ilalo chaatedam
Devaa - Maa swaramulu ivigo
Devaa - Maa stothralu ivigo
Devaa - Maa sarvaswamu neeke (2) (Neetho)
Telugu Lyrics:
నీతో నడుతుము - నిన్నే కొలుతుము
నీ సహవాసము - నిత్యము క్షేమము (2)
ఓ యేసయ్యా మా రక్షక - నీవే మాకు తోడుగా
మా నడవడిలో మా శ్రమలలో - నీవే మాకు నీడగా (2)
దేవా - నీ సన్నిధిలోనా
దేవా - నీ దీవెనాలెన్నో
దేవా - పొందెదము దినదినము (2) (నీతో)
నీలో ఉండేదం - నీకై బ్రతికేదం
ఈ ఆనందము - ఇలలో చాటెదం
దేవా - మా స్వరములు ఇవిగో
దేవా - మా స్తోత్రాలు ఇవిగో
దేవా - మా సర్వస్వము నీకే (2) (నీతో)
Comments
Post a Comment