Nee Paadha Sannidhiki Song Lyrics In English And Telugu
English Lyrics:
Nee paada sannidhiki
Krupamaya Yesayyaa
Nee Prema kanugonuchu
Devaa ne vachithini (2)
1.Naramaathrudavu neevu kaavu
Moranalakinchumu (2)
Manasaara prardhinchuchu
Yesu nee dari cheredanu (2) (Nee Paadha Sannidhiki)
2.Visranthi nicchedu devaa
Shramalella theerchumayaa (2)
Siluvaye naa aashrayamu
Haayigaa nachatundedhanu (2) (Nee Paadha Sannidhiki)
3.Nannu cheyi viduvaku naadhaa
Nindalenno pondhinannu (2)
Neekai sahinchedanantha
Nee balamu naakimmu (2) (Nee Paadha Sannidhiki)
Telugu Lyrics:
నీ పాద సన్నిధికి
కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు
దేవా నే వచ్చితిని (2)
1. నరమాత్రుడవు నీవు కావు
మొరనాలకించుము (2)
మనసారా ప్రార్ధించుచు
యేసు నీ దరి చేరెదను (2) (నీ పాద సన్నిధికి)
2. విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)
సిలువయే నా ఆశ్రయము
హాయిగా నచ్చటుండేదను (2) (నీ పాద సన్నిధికి)
3. నన్ను చేయి విడువకు నాధా
నిందలెన్నో పొందినను (2)
నీకై సహించెదనంత
నీ బలము నాకిమ్ము (2) (నీ పాద సన్నిధికి)
Comments
Post a Comment