Nee Naamamulone Maaku Swasthatha Vunnadi Song Lyrics In English And Telugu
English Lyrics:
Nee naamamulone maaku swasthatha vunnadi
Nee thyaagamulone maaku vidudala vunnadi (2)
Naa praanamu naa sarvamu neeve naa yesayya
Yesayya Yesayya
Naa shakthiyu naa aashrayamu neeve naa yesayya
Yesayya Yesayya (2) (Nee Naamamulone)
1.Dhaniyelu simhapubonulo
Prardhinchaga devaa
Simhapu nollanu moosivesinaavu (2)
Naa kashta kaalamandhu
Ne prardhinchagane
Nannu vidipinchina naa yesayya (2) (Naa Praanamu)
2.Abrahamu viswasamutho
vechiyundagaa devaa
Mooyabadina shaara gharbamunu therachithivi
Viswasamutho ne prardhinchagane
Naa aashalanniyu
Theerchina devudavu (2) (Naa Praanamu)
Telugu Lyrics:
నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది
నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది (2)
నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా
నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా (2) (నీ నామములోనే)
1. దానియేలు సింహపు బోనులో
ప్రార్ధించగా దేవా
సింహపు నోళ్లను మూసివేసినావు (2)
నా కష్ట కాలమందు
నే ప్రార్ధించగానే
నన్ను విడిపించిన నా యేసయ్య (2) (నా ప్రాణము)
2. అబ్రాహాము విశ్వాసముతో
వేచియుండగా దేవా
మూయబడిన శారా గర్భమును తెరచితివి (2)
విశ్వాసముతో నే ప్రార్ధించగానే
నా ఆశలన్నియు
తీర్చిన దేవుడవు (2) (నా ప్రాణము)
Comments
Post a Comment