Melu Cheyaka Neevu Undalevayya Song Lyrics In English And Telugu
Melu cheyaka neevu undalevayya - Aaradhinchaka nenu undalenayya (2)
Yesayyaa Yesayya Yesayyaa Yesayyaa (2)
1.Ninnu namminatlu nenu - Vere evarini nammaledhayyaa
Neeku naaku madhya dooram - Tholaginchavu vadiliundaleka
Naa anandam korevaada - Naa aashalu theerchevaadaa (2)
Kriyalunna prema needi - Nijamaina dhanyatha naadi (Yesayyaa)
2.Aaradhinche velalandhu - Needhu hasthamulu thaakaayi nannu
Pashathapamu kalige naalo - Nenu papinani grahinchagaane (2)
Nee mellaku alavatayye - Nee padamul vadalakuntin (2)
Nee kishtamaina daari - Kanugontin neetho cheri (Yesayyaa)
3.Papamulu chesanu nenu - Nee mundara naa thala yethalenu
Kshamiyinchagalige nee manasu - Oodarchindi naa aaradhanalo (2)
Naa hrudayamu neetho andi - Neeku verai manalenani (2)
Athisayincheda nithyamu - Ninne kaligiunnanduku (Yesayyaa)
Telugu Lyrics:
మేలు చేయక నీవు ఉండలేవయ్యా - ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక (2)
నా ఆనందం కోరేవాడా -నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది - నిజమైన ధన్యత నాది (యేసయ్యా)
2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
నీ మేళ్లకు అలవాటయే - నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి (యేసయ్యా)
3. పాపములు చేశాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగలిగే నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యము - నిన్నే కలిగియున్నందుకు (యేసయ్యా)
SONG CREDITS :
Lyrics, Tune, Vocals : Rev. T. Job Das Music : JK Christopher
Comments
Post a Comment