Gadachina Kaalam
English Lyrics:
Gadachina kaalam krupalo mammu - Daachina deva neeke stothramu
Pagalu reyi kanupapavale - Kaachina devaa neeke stothramu (2)
Mamu daachina deva neeke stothramu - Kaapadina devaa neeke stothramu (Gadachina)
1.Kalatha chendina kashta kalamuna - Kanna thandrivai nannu aadarinchina
Kalushamu naalo kaanavachinaa - Kaadanaka nanu karuninchina (2)
Karuninchina devaa neeke stothramu - Kaapadina devaa neeke stothramu (2) (Gadachina)
2. Lopamulenno daagi unnanu - Dhathrthvamutho nanu nadipinchinaa
Avideyathale aavarinchinaa - Devenalenno dayachesina (2)
Deevinchina devaa neeke stothramu - Daya choopina thandri neeke stothramu (2)(Gadachina)
Telugu Lyrics:
గడచిన కాలం కృపలో మమ్ము - దాచిన దేవా నీకే స్తోత్రము
పగలు రేయి కనుపాపవలె - కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (గడచిన)
1. కలత చెందిన కష్ట కాలమున - కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చిన - కాదనకా నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము - కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) (గడచిన)
2. లోపములెన్నో దాగిఉన్నను - ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించిన - దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము - దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము (2) (గడచిన)
Comments
Post a Comment