Cheyyi Pattuko Song Lyrics In English And Telugu
English Lyrics:
Cheyyi pattuko naa Cheyyi pattuko
Jaaripokundaa ne padipokundaa
Yesu naa Cheyyi pattuko (2) (Cheyyi Pattuko)
1.Krungina vela odarpu neevegaa
nanu dhairya parachi naa thodu neevegaa (2)
Maruvagalanaa nee madhura premnu (2)
Yesu naa jeevinthanthamu
Yesu naa jeevinthanthamu (Cheyyi Pattuko)
2.Loka sandramu naapai egaasinaa
Viswasa naavalo kalavarame reginaa (2)
Viduvagalanaa oka nimishamainanu (2)
Yesu naa cheyyi vidachinaa
Yesu naa cheyyi vidachinaa (Cheyyi Pattuko)
Telugu Lyrics :
చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) (చేయి పట్టుకో)
1. కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచె నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను (2)
యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము (చేయి పట్టుకో)
2.లోక సంద్రము నాపై ఎగసినా
విశ్వాస నావలో కలవరమే రేగినా (2)
విడువగలనా ఒక నిమిషమైనను (2)
యేసు నా చేయి విడచినా
యేసు నా చేయి విడచినా (చేయి పట్టుకో)
Comments
Post a Comment