Anukshanamu Ninne Song Lyrics In English And Telugu
English Lyrics:
Anukshanamu ninne koluthu punarudhaanuda
Punarudhaanuda Parishudhuda
1.Adhikarulaina -Devaduthalaina
Vasthrahinulaina - Upadravamaina
Karuvaina - Kadgamaina (Anukshanamu)
2.Roginaina naakai - Thyaagamainaave
Doshinaina naakai - Daahamu gonnave
Oohakandadayya - Nee dharmamu (Anukshanamu)
3.Sramalaina -Himsalainaa
Raabovunavainaa - Unnavainaa
Maranamaina - Jeevamaina (Anukshanamu)
4.Ontarinai naa kanta neeru tudichaave
Kantipapala nee inta cherchukunnave
Mantinainaa nannu nee bantugaa chesaave (Anukshanamu)
Telugu Lyrics:
అనుక్షణము నిన్నే కొలుతు పునరుధానుడా
పునరుధానుడా పరిశుద్దుడా
1. అధికారులైనా - దేవదూతలైన
వస్త్రహీనతయైన - ఉపద్రవమైన
కరువైనా - ఖడ్గమైనా (అనుక్షణము)
2. రోగినైనా నాకై - త్యాగమైనవే
దోషినైనా నాకై - దాహము గొన్నవే
ఊహకందదయ్యా - నీ ధర్మము (అనుక్షణము)
3. శ్రమలైన - హింసాలైనా
రాబోవునవైనా - ఉన్నవైనా
మరణమైనా - జీవమైనా (అనుక్షణము)
4. ఒంటరినై నా కంట నీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే (అనుక్షణము)
Comments
Post a Comment