Yevaru Choopinchaleni Song Lyrics In English And Telugu
English Lyrics:
Yevaru choopinchaleni - Ilalo nanu veediponi
Enthati prema needi - Inthagaa korukundi - Maruvanu Yesayya (2)
Nee kathe nanne thaakaga - Naa made ninne cheragaa
Naa guri neevai undagaa - Nee dhare ne cheraanugaa (Evaru)
1.Theerale dooramaaye - Kaalale maaripoye
Eduraina endamaave - Kanneeti kaanukaaye
Naa gunde lothulona - Ne naligipothuvunnaa
Ae daari kaanaraaka - Nee koraku vechiunnaa
Edabatu leni gamanaana - Ninnu cherukunna samayaana
Nanu aadarinche ghanaprema - Apuroopamaina tholi prema
Ekamai thodugaa - Oopire neevegaa
Evvaru lerugaa - Yesayya neevegaa (Evaru)
2.Ee loka jeevithaana - Vesaaripothuvunna
Viluvaina needu vakyam - Veliginche naa praanam
Nee sannidhanamandu - Seeyonu maargamandu
Nee divya sevalone - Nadipince naa prabhu
Nee thoti saagu payanaana - Nannu vidaledu kshanamainaa
Nee swaramu chaalu udayaana - Ninnu vembadinche tharunaana
Shaswatha prematho - Saathya vakyambutho
Nithyamu thodugaa - Niliche naa Yesayya (Evaru)
Telugu Lyrics:
ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్య (2)
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురి నీవై ఉండాగా - నీ దరే నే చేరానుగా (ఎవరు)
1. తీరాలే దూరమాయె - కాలాలు మారిపోయే
ఎదురైనా ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోనా - నే నలిగిపోతువున్న
ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా
ఎడబాటు లేని గమనాన - నిన్ను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘనప్రేమ - అపురూపమైన తొలి ప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవేగా
ఎవ్వరు లేరుగా - యేసయ్య నీవేగా (ఎవరు)
2. ఈ లోక జీవితాన - వేసారిపోతూవున్న
విలువైన నీదు వాక్యం - వెలిగించే నా ప్రాణం
నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభు
నీ తోటి సాగు పయనాన - నన్ను వీడలేదు క్షణమైనా
నీ స్వరము చాలు ఉదయాన - నిన్ను వెంబడించే తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్య వాక్యంబుతో
నిత్యము తోడుగా - నిలిచే నా యేసయ్య (ఎవరు)
Comments
Post a Comment