Yesu Deva Nanu



 English Lyrics


Yesu deva nanu konipova

Nee rajyamukai vechiyunna  (2)


1.Shanti leni lokana Nee prema karuvayyindi   

Shanthi leni lokana nee prema kanumarugayyindi

Nee raaka kosame ne yeduru chustunnanu

Antha varaku needhu shakthinimayya

Antha varaku nannu needhu saakshiga nilupumu  (Yesu Deva)


2.Yetu choosina akramame kanabaduthundi

Yetu thirigina anyayame prabaliyundhi  (2)

Nee prematho nannu kachi kapadu deva

Nee raaka varaku nannu nilabettumu deva  (Yesu Deva)


3.Nee rajyamukai ee lokamulo nee kadini mosedhanu

Neevu preminchina nee biddalanu nee mandalo cherchedanu  (2)

Nee athma thodutho nannu brathikinchumu 

Nee athma shakthito nannu balaparachumu

Nee mahima rajyamandhu neethokuda vasiyinchutaku

Kadavaraku ee bhuvilo namakamuga brathikedanu   (Yesu Deva)


Telugu Lyrics:


యేసు దేవా నను కొనిపోవా 

నీ రాజ్యముకై వేచియున్న   (2)


1. శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువయ్యింది 

శాంతి లేని లోకాన నీ ప్రేమకనుమరుగుయ్యింది 

నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను 

అంత వరకు నీదు శక్తినిమయ్య 

అంత వరకు నన్ను  నీదు సాక్షిగా నిలుపుము   (యేసు దేవా)


2. ఎటు చూసిన అక్రమమే కనబడుతుంది 

ఎటు తిరిగిన అన్యాయమే ప్రబలియుంది   (2)

నీ ప్రేమతో నన్ను కాచి కాపాడు దేవా 

నీ రాక వరకు నన్ను నిలబెట్టుము దేవా  (యేసు దేవా)


3. నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను 

నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను   (2)

నీ ఆత్మ తోడుతో నన్ను బ్రతికించుము 

నీ ఆత్మ శక్తితో నన్ను బలపరచుము 

నీ మహిమ రాజ్యమందు నీతోకూడ వసియించుటకు 

కడవరకు ఈ భువిలో నమ్మకముగా బ్రతికెదను   (యేసు దేవా)





Comments

Popular posts from this blog

Aaradhya Daivama Naa Sarvama

Mahimaku Pathruda

Yesayya Naamamu Naa prana Raksha