Yesayya Nee Prema Naa Sonthamu




 English Lyrics:

Yesayya nee prema naa sonthamu - Naalona palikina sthuti geethamu   (2)

Yesayya neevega tholikiranamu  -  Naalona veligina ravikiranamu

Yenadu aarani naa deepamu - Naa jeevithaniki aadharamu

Emmanuelugaa nee snehamu - Naa lona nithyamu oka sambaram   (Yesayya)


1.Yepati nannu preminchinaavu - Nee premalone nannu dachinaavu

Naa baramantha nuvvu mosinaavu - Nannethagano hechinchinaavuu

Nee krupalone nannu dachinaavuu - nee kanikarame choopinchinaavu

Naa hrudilone nee vaakyadhyanam - Naa madhilone nee namasmaranam

Ninne aaradhinchi - Nee dayalone jeevinchi

Ninne ne poojinchi - neelo ne tharinchi   (Yesayya)


2.Yenaadu nannu vidanadaledhu - Nee needalone nadipinchinaavu

Lokalanele raraaju neeve - Naa jeeva naavaku rahadari neeve

Naa guri neeve naa Yesu naadha - Cherithi ninne naa pranaa nadha

Parvatha shikaram nee mahima dwaram - Unnathamainadhi nee divya charitham

Saateleru neeku  - sarvaadhikaarivi neevu 

Maarani daivam neevu - mahimonnathudavu neevu  (Yesayya)


Telugu Lyrics:

యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతి గీతము   (2)

యేసయ్య నీవేగా తొలికిరణము - నాలోన వెలిగిన  రవికిరణము 

ఏనాడూ ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము 

ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం    (యేసయ్య)


1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నన్ను దాచినావు 

నా భారమంతా నువ్వు మోసినావు - నన్నెంతగానో హెచ్చించి నావు 

నీ కృపలోనే నన్ను దాచినావు - నీ కనికరమే చూపించి నావు 

నా హృదిలోనే నీ వాక్య ధ్యానం - నా మదిలోనే నీ నామ స్మరణం 

నిన్నే ఆరాధించి - నీ దయలోనే జీవించి 

నిన్నే నే పూజించి - నీలో నే తరియించి    (యేసయ్య)


2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించి నావు 

లోకాలనేలే రారాజు నీవే - నా జీవ నావకు రహదారి నీవే 

నా గురి నీవే నా యేసు నాధా - చేరితి నిన్నే నా ప్రాణ నాధా 

పర్వత శిఖరం నీ మహిమ ద్వారం - ఉన్నతమైనది నీ దివ్య చరితం 

సాటేలేరు  నీకు - సర్వాధికారివి నీవు 

మారని దైవం నీవు మహిమోన్నతుడవు నీవు    (యేసయ్య)

SONG CREDITS:
Lyrics& Producer : Joshua Shaik
Music : Pranam Kamalakhar
Vocals : Javed Ali



Comments

Popular posts from this blog

Aaradhya Daivama Naa Sarvama

Mahimaku Pathruda

Yesayya Naamamu Naa prana Raksha