Yehova Needu Melulanu
English Lyrics:
Yehova needu melulanu - Ela varnimpagalanu
Keerthinthunu needu premanu - Devaa adhi entho madhuram
Daivam neevayya papini nenayya
Needhu rakthamutho nannu kadugu
Jeevam neevayya jeevitham needhayya
Needhu saakshigaa nannu nilupu
Kaarana boothuthuda parishuddudaa
Needhu aathmatho nannu nimpu
Maranaatha Yesu naatha
Needu raajyamulo nannu cherchu
1. Ghanuda siliva dharudaa
Amoolyam needu rudhiram (2)
Ninnu aaradhinche brathuku dhanyam
Neetho maatlaadutayae naaku bhagyam
O mahonnathuda neeke stothram
Sarvonnathuda neeke stothram (Yehova)
2. Priyuda praana priyudaa
Varame needu snehm (2)
Naa rakshanakai paramunu veedi
Naa vimochanakai kraya dhanaamaye
O mruthyunjayudaa neeke stothram
Paramaatmudaa neeke sarvam (Yehova)
Telugu Lyrics:
యెహోవా నీదు మేలులను - ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను - దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్య
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్దుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాథ యేసు నాథ
నీదు రాజ్యములో నన్ను చేర్చు
1. ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2)
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం (యెహోవా)
2. ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం (యెహోవా)
Comments
Post a Comment