Thandri Deva
English Lyrics:
Thandri deva thandri deva
Naa sarvam neevayya
Neevunte naaku chaalu (2)
Naa priyuda naa pranama - Ninnu aaradhinchedanu
Naa jeevama naa snehama - Ninnu aaradhinchedanu (2)
Thandri deva naa anandama - Nee vadilo naaku sukhamu (2)
1. Nee prema varninchuta - Navalla kadhayya
Nee karyamu vivarinchuta - Naa brathuku chaladayya (2)
Thandri deva naa anandama Nee vadilo naaku sukhamu (2)
2. Naa praana snehithuda - Nee sannidhi parimalame
Junte thene kanna - Nee prema madhuramayya (2)
Thandri deva naa anandama - Nee vadilo naaku sukhamu (2)
Telugu Lyrics:
తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా - నిన్ను ఆరాధించెదను
నా జీవమా నా స్నేహమా - నిన్ను ఆరాధించెదను (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
1. నీ ప్రేమ వర్ణించుట - నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట - నా బ్రతుకు చాలాదయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
2. నా ప్రాణ స్నేహితుడా - నీ సన్నిధి పరిమళమే
జుంటే తేనె కన్నా - నీ ప్రేమ మధురమయ్యా (2)
తండ్రి దేవా నా ఆనందమా - నీ వడిలో నాకు సుఖము (2)
Comments
Post a Comment