Shubha Vela Stothra Bali
English Lyrics:
Shubha vela - Stothra bali
Thandri devaa - Neekenayyaa
Aaradhanaa - Stothra bali
Thandri devaa - Neekenayyaa
Thandri devaa - Neekenayyaa (2) (Shubhavela)
1.El shaddai El shaddai - Sarva shakthimanthudaa (2)
Sarva shakthimanthudaa - El shaddai El shaddai (2) (Shubhavela)
2.El royi El royi - Nannila choochuvaadaa (2)
Nannila choochuvaadaa - El royi El royi (2) (Shubhavela)
3.Yehova shamma - Maatho unnavaadaa (2)
Maatho unnavaadaa - Yehova shamma (2) (Shubhavela)
4.Yehova shalom - Shaanthi nosaguvaadaa (2)
Shaanthi nosaguvaadaa - Yehova shalom (2) (Shubhavela)
Telugu Lyrics:
శుభవేళ - స్తోత్రబలి
తండ్రి దేవా - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్రబలి
తండ్రి దేవా - నీకేనయ్యా
తండ్రి దేవా - నీకేనయ్యా (2) (శుభవేళ)
1. ఎల్ షద్దాయి ఎల్ షద్దాయి - సర్వ శక్తిమంతుడా (2)
సర్వ శక్తిమంతుడా - ఎల్ షద్దాయి ఎల్ షద్దాయి (2) (శుభవేళ)
2. ఎల్ రొయి ఎల్ రొయి - నన్నిలా చూచువాడా (2)
నన్నిలా చూచువాడా - ఎల్ రొయి ఎల్ రొయి (2) (శుభవేళ)
3. యెహోవా షమ్మా - మాతో ఉన్నవాడా (2)
మాతో ఉన్నవాడా - యెహోవా షమ్మా (2) (శుభవేళ)
4. యెహోవా షాలోమ్ - శాంతి నొసగువాడా (2)
శాంతి నొసగువాడా - యెహోవా షాలోమ్ (2) (శుభవేళ)
Comments
Post a Comment