Raja Nee Sannidhilo
English Lyrics:
Raja nee sannidhilo ne untanayya
Manasaara aaradhistu brathikesthanayya (2)
Ne nundalenayya Ne brathukalenayya (2)
Neeve lekunda ne nundalenayya
Nee thode lekunda ne brathukalenayya (2) (Raja Nee Sannidhilone)
1.Nee sannidhaanamulo sampurna santosham
Aaradhinchukune viluvaina avakaasam (2)
Kolpoyinaavanni naaku ichutakunu
Badhala nundi brathikinchutakunu (2)
Neeve rakapothe nenemaipodhuno (2) (Nenundalenayya)
2. Ontari poru nannu visiginchina
Manushulellaru nannu thappu pattina (2)
Ontari vaade veyyi mandi annavu
Nennunaule bayapadaku annavu (2)
Nennate neeku intha prema yentayya (2) (Nenundalenayya)
3. Oopiriaage varaku neethone jeevista
Ye dhaarilo nadipina nee vente nadichostha (2)
Viswaniki kartha neeve naa gamyamu
Nee baatalo nadachuta naakentho ishtamu (2)
Ninni minchina devude ledayya (2) (Nenundalenayya)
Telugu Lyrics:
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్య (2)
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య (2)
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2) (రాజా నీ సన్నిధిలోనే)
1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకునే విలువైన అవకాశం (2)
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును (2)
నీవే రాకపోతే నేనమైపొదునో (2) (నేనుండలేనయ్య)
2. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మానుషులెల్లరు నన్ను తప్పుపట్టిన (2)
ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు
నేనున్నాలే బయపడకు అన్నావు (2)
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా (2) (నేనుండలేనయ్య)
3. ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా (2)
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడయ్య (2) (నేనుండలేనయ్య)
Comments
Post a Comment