Prema Yesayya Prema
English Lyrics:
Prema Yesayya Prema (4)
Maaranidhi Maruvanidhi Veedanidhi Yedabayanidhi (2) (Prema)
1. Thalli marachina gaani nannu maruvananna prema
Thandri vidachina gaani nannu viduvananna prema (2)
Ne aedusthunte ethhukunna premaa
Thana kougitilo nannu hattukunna premaa (2) (Prema)
2. Nenu marachina gaani nannu maruvananna prema
Nenu vidachina gaani nannu viduvananna prema (2)
Ne padipothunte pattukunna premaa
Thana krupalo nannu dhachukunna premaa (2) (Prema)
3. Nenu puttakamunde nannu yennukunna prema
Nenu Yerugaka munde erparachukunna prema (2)
Thana arachethullo chekukunna premaa
Edalothullo nannu dhachukunna premaa (2) (Prema)
Telugu Lyrics:
ప్రేమ యేసయ్య ప్రేమ (4)
మారానిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) (ప్రేమ)
1. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ (2)
నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా
తన కౌగిటిలో నన్ను హతుకున్న ప్రేమా (2) (ప్రేమ)
2. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ
నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ (2)
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా
తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమా (2) (ప్రేమ)
3.నేను పుట్టాక ముందే నన్ను ఏర్పర్చుకున్న ప్రేమ
నేను ఎరుగక ముందే ఏర్పర్చుకున్న ప్రేమ (2)
తన అరచేతుల్లో చేకుక్కున ప్రేమా
ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) (ప్రేమ)
Comments
Post a Comment