Ninnu Nenu Viduvanayya
English Lyrics:
Ninnu nenu viduvanayya
Needhu preman maruvanayya
Nee dayalone nannu brathikinchayya
Nee roopulone theerchi diddumayya
Jeevithame needu varamayya
Needhu mellun nenu maruvanayya
1.Khastaalalo nenundagaa naa vare dhushenchaga
Vedhanatho chintinchega devaa (2)
Neeve naadharam neeve naadharana
Nannu viduvadayya priya prabhu yesayya
Neeve naa sarvam neeve naa sakalam
Nee thoduthone nannu brathikinchayya (Ninnu Nenu Viduvanayya)
2.Sahayame lekundaga nireekshane ksheeninchaga
Dayatho rakshinchayya devaa (2)
Neeve naadharam neeve naadharana
Nannu viduvadayya priya prabhu yesayya
Neeve naa sarvam neeve naa sakalam (Ninnu Nenu Viduvanayya)
Telugu Lyrics:
నిన్ను నేను విడువనయ్య
నీదు ప్రేమన్ మరువనయ్య
నీ దయాలోనే నన్ను బ్రతికించయ్య
నీ రూపులోనే తీర్చి దిద్దుమయ్య
జీవితమే నీదు వరామయ్య
నీదు మేళ్ళన్ నేను మరువనయ్య
1. కష్టాలలో నేనుండగా నా వారే ధూషించేగా
వేదనతో చింతించేగా దేవా (2)
నీవే నా ఆధారం నీవే నా ఆదరణ
నన్ను విడువదయ్యా ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం నీవే నా సకలం
నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్య (నిన్ను నేను విడువనయ్య)
2. సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా
దయతో రక్షించయ్య దేవా (2)
నీవే నా ఆధారం నీవే నా ఆదరణ
నన్ను విడువదయ్యా ప్రియ ప్రభు యేసయ్య
నీవే నా సర్వం నీవే నా సకలం
నీ తోడుతోనే నన్ను బ్రతికించయ్య (నిన్ను నేను విడువనయ్య)
Comments
Post a Comment