Ninnu Chudalaney
English Lyrics:
Ninnu chudalaney oka aashatho dinadinamu thapiyisthunna
Ninnu cheralaney oka aashatho anudhinamu payanisthunna (2)
Neekante kshemadharamu ihamandhu leneledugaa
Neekante rakshana aadharamu bhuviyandhu lene ledhu gaa (Ninnu)
1.Pagalu reyi inta bayata mamu kachedi nuvvu
Chikatinantha velugugaa marchi mamu nadipedhi nuvvu (2)
Taha tahalade mansuku thrupthi dorukunu neelo (2)
Madhuram madhuram nee snehamaye madhuram (2) (Neekante)
2.Neeve daivam neeve praanam neeve samstham
Neeve gaanam neeve sarvam neeve maa gamyam (2)
Sandramunu aniche shakthi vundi neelo (2)
Jayamu jayamu neelone vijayamu (2) (Neekante)
Telugu lyrics:
నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్న
నిన్ను చేరాలనే ఒక ఆశతో అనుదినము పయనిస్తున్న (2)
నీకంటే క్షేమదారము ఇహమందు లేనేలేదుగా
నీకంటే రక్షణ ఆధారము భువియందు లేనే లేదుగా (నిన్ను)
1. పగలు రేయి ఇంట బయట మమ్ము కాచేది నువ్వు
చీకటినంత వెలుగుగా మర్చి మేము నడిపేది నువ్వు (2)
తహ తహలాడే మనసుకు తృప్తి దొరకును నీలో (2)
మధురం మధురం నీ స్నేహమే మధురం (2) (నీకంటే)
2. నీవే దైవం నీవే సర్వం నీవే సమస్తం
నీవే గానం నీవే సర్వం నీవే మా గమ్యం (2)
సంద్రమును అణిచే శక్తి వుంది నీలో (2)
జయము జయము నీలోనే విజయము (2) (నీకంటే)
Comments
Post a Comment