Neelanti Goppaprema
English Lyrics:
Neelanti goppaprema - Neelanti jaali manasu (2)
Nennadu choodaledhu - Yekkada chodaledhu
Maatalu chaalani madhuraanubhavamu (Neelanti)
1. Daavidu kumaaruda karuninchamaninaa (2)
Andhuni aakrandhanu aalakinchinaavu
Neeku ishtamaithe shuddhi cheyamaninaa (2)
Kushta rogi kashtamantha theesinesinaavu (2) (Neelanti)
2. Yesuni raajyamulo cherchumani vedinaa (2)
Prakanunna paapi prardhana alakinchinaavu
Nedu neevu natho paradhaisulonaa (2)
Undhuvani dongatho kshaminchi cheppinaavu (2) (Neelanti)
Telugu Lyrics:
నీలాంటి గొప్ప ప్రేమ - నీలాంటి జాలి మనసు (2)
నెన్నడు చూడలేదు - ఎక్కడ చూడలేదు
మాటలు చాలని మధురానుభవము (నీలాంటి)
1. దావీదు కుమారుడా కరుణించమనినా (2)
అంధుని ఆక్రందనను ఆలకించినావు
నీకు ఇష్టమైతే శుద్ధి చేయమనినా (2)
కుష్ఠ రోగి కష్టమంతా తీసివేసినావు (2) (నీలాంటి)
2. యేసుని రాజ్యములో చేర్చుమని వేడినా (2)
ప్రక్కనున్న పాపి ప్రార్ధన ఆలకించినావు
నేడు నీవు నాతో పరదైసులోనా (2)
ఉందువని దొంగతో క్షమించి చెప్పినావు (2) (నీలాంటి)

Comments
Post a Comment