Nee Pilupu Song Lyrics In English And Telugu
English Lyrics:
Nee pilupu valana nenu nasinchipoledu
Nee prema ennadu nannu viduvaledu
Nee krupa kaachuta valana jeevisthunannu
Nee premaku saati ledu (2)
1.Nasinchutaku endaro vechiyunannu
Nasimpani nee pilupu nannu kapadenu
Drohamu nindala madyalo ne nadachinanu
Nee nirmala hasthamu nannu bhariyinchenu
Yajamanudaa naa Yajamanudaa
Nannu pilachina Yajamanudaa
Yajamanudaa naa Yajamanudaa
Nannu nadipinche Yajamanudaa
2.Manushulu moosina thalupulu konniananu
Naakai neevu therachinavi anekamulu
Manavedantho ninnu vidachi parugethinannu
Nannu ventaadi nee sevanu chesithivi
Naa aadharamaa Naa daivamaa
Pilichina ee pilupunaku kaaranamaa (2)
3.Pilichina neevu nijamaina vaaddavu
Nannu hechinche aalochana galavadavu
Edemainanu konasaginchithivi
Neepai aadharaa padutaku arhudavu
Ninnu namedhanu vembadinthunu
Chirakalamu ninne sevinthunu (2)
Telugu Lyrics:
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటిలేదు (2)
1. నశించుటకు ఎందరో వేచియునన్ను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజమానుడా
నన్ను పిలిచినా యజమానుడా
యజమానుడా నా యజమానుడా
నన్ను నడిపించే యజమానుడా
2. మనుషులు మూసినా తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనవేదనతో నిన్ను విడచి పరుగెత్తినను
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచినా ఈ పిలుపునకు కారణమా (2)
3. పిలిచినా నీవు నిజమైన వాడవు
నన్ను హెచ్చించె ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి
నీపై ఆధారా పడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును (2)
Comments
Post a Comment