Nee Krupaye
ENGLISH LYRICS:
Nannu pilichina deva
Nannu muttina prabhuva
Neevuu lenidhey nenu lenaiyya (2)
Ney jeevinchunadi nee krupa
Edhiginchunadi nee krupa
Hechinchinadi nee krupa maathramey (2)
Nee krupaye kavalenu
Nee krupaye chaalunu
Nee krupa lekunte nen emi lenaiyya (2)
1. Ontariga edichinapudu odhaarchuvaaru leru
Thotrillinadichinappudu adhukunnavaaru leru (2)
Biggeraga edichinapudu kanneru thudiche krupa (2)
Nee krupa lekunte nenu lenu
Nee krupa lekunte nenu emi lenu (Nee Krupa)
2.Neynani chepputaku nakemiledu
Samarthyam anutaku na kani emi ledu (2)
Arhathaleni nannu hechinchinadi nee krupa (2)
Nee krupa lekunte nenu lenu
Nee krupa lekunte nenu emi lenu (Nee Krupa)
Telugu Lyrics:
నన్ను పిలిచినా దేవా
నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్య (2)
నే జీవించునది నీ కృప
ఎదిగించునది నీ కృప
హెచ్చించినది నీ కృప మాత్రమే (2)
నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటేనే నేనేఏమి లేనయ్య
1. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారులేరు
తొట్రిల్లినడచినప్పుడు ఆదుకున్నవారులేరు (2)
బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప (2)
నీ కృప లేకుంటే నేను లేను
నీ కృప లేకుంటే నేను ఏమి లేను (నీ కృప)
2. నేనని చెప్పుటకు నాకేమిలేదు
సామర్థ్యం అనుటకు నాకని ఏమిలేదు (2)
అర్హతలేని నన్ను హెచ్చించినది నీ కృప (2)
నీ కృప లేకుంటే నేను లేను
నీ కృప లేకుంటే నేను ఏమి లేను (నీ కృప)

Comments
Post a Comment