Nee Karyamulu
English Lyrics:
Nee karyamulu Aaschyramulu Deva (4)
Neevu selaviyyagaa - Shoonyamu srushtigaa maarane
Neevu selaviyyagaa - Maara madhuram aayane
Neevu selaviyyagaa - Duraathmaalu paripoyane
Neevu selaviyyagaa - Daridramu tholagipoyane (2)
1. Moshe prardhinchagaa - Mannanu ichithive
Aa mannaa neeve Yesayya
Eliyaa prardhinchagaa - Aaharamichithive
Naa poshakudavu neeve kadha (2) (Neevu Selaviyyagaa)
2. Lazaru maraninchagaa - Maranamu nundi lepithive
Modainannu chigurimpachesedavu
Kannan vivahamu aagipovuchundagaa
Nee karyamutho jariginchithive (2)
Nee Karyamutho (12)
Selavimayya Selavimayya
Ee Kshaname Yesayya (8) (Neevu Selaviyyagaa)
Telugu Lyrics:
నీ కార్యములు ఆశ్చ్యర్యములు దేవా (4)
నీవు సెలవియ్యగా - శూన్యము సృష్టిగా మారనే
నీవు సెలవియ్యగా - మారా మధురం ఆయనే
నీవు సెలవియ్యగా - దురాత్మలు పారిపోయానే
నీవు సెలవియ్యగా - దరిద్రము తొలిగిపోయానే (2)
1. మోషే ప్రార్ధించగా - మన్నాను ఇచ్చితివే
ఆ మన్నా నీవే యేసయ్య
ఏలీయా ప్రార్ధించగా - ఆహారమిచ్చితివే
నా పోషకుడవు నీవే కదా (2) (నీవు సెలవియ్యగా)
2. లాజరు మరణించగా - మరణము నుండి లేపితివే
మోడైనను చిగురింపచేసెదవు
కానాన్ వివాహము ఆగిపోవుచుండగా
నీ కార్యముతో జరిగించితివి
నీ కార్యముతో (12)
సెలవిమయ్య సెలవిమయ్య
ఈ క్షణమే యేసయ్య (8) (నీవు సెలవియ్యగా)

Comments
Post a Comment