Naa Balamantha
English Lyrics:
Naa Balamantha Neevenaya
Naa Balamantha Neevenaya (2)
1. Alalu lechinannu
Thuffanu yegasinanu (2)
Kaapade devudavayya
Neevu yennadu maravayaa (2) (Naa Balamantha)
2. Solina velalalo
Balamu lenapudu (2)
Aadharinchi nadipavaya
Yehova shaboth neeve
Nannu aadarinchi nadipavayya
Yehova shaboth neeve (Naa Balamantha)
Jeevam neevenaya
Sneham neevenaya
Priyudavu neevenaya
Sarvaswamu neevenaya (2) (Naa Balamantha)
Telugu Lyrics:
నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా (2)
1. అలలు లేచినన్ను
తుఫాను ఎగసినను (2)
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడూ మారవయ్య (2) (నా బలమంతా)
2 . సోలిన వెలలలో
బలము లేనపుడు (2)
ఆదరించి నడిపావయ్య
యెహోవా షాబోత్ నీవే
నన్ను ఆదరించి నడిపావయ్య
యెహోవా షాబోత్ నీవే (నా బలమంతా)
జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వము నీవేనయ్యా (2) (నా బలమంతా)
Comments
Post a Comment