Kondalalo Loyalalo Song Lyrics In English And Telugu
English Lyrics:
Kondalalo loyalalo
Adavulalo yedarulalo (2)
Nannu gamaninchinaava
Nannu nadipinchinaava (2) (Yesayya)
Yesayya Yesayya Yesayya Yesayya
Ninne ninne ne koluthunayya
Neeve neeve naa rajuvayya (2)
Yesayya Yesayya Yesayya Yesayya
1.Aathmiyule nannu avamaninchagaa
Anyule nannu apahasinchagaa (2)
Anda nivaithivayya
Naa konda neeve Yesayya (2) (Yesayya)
2.Marana chayalalo merisina nee prema
Naligina brathukuna kurisina nee krupa (2)
Nannu balaparachenayyaa
Ninne ghanaparathunayyaa (2) (Yesayya)
3.Vanchena vanthena odhigina bhaarana
Vosagaka visigina visire keratana (2)
Kalala kada therchinaavaa
Nee valalo nannu mosinaavaa (2) (Yesayya)
Telugu Lyrics:
కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించావా
నన్ను నడిపించావా (2) (యేసయ్య)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
1. ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులే నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా కొండ నీవే యేసయ్య (2) (యేసయ్య)
2. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) (యేసయ్య)
3. వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరే కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) (యేసయ్య)
Comments
Post a Comment