Keerthi Hallelujah
English Lyrics:
Keerthi Hallelujah
Gaanam yesu naamam madhuramidhe
Nithyam sthothramu ee ghanunike (2)
Sthuthi sthuthi shree yesu naamam - Sthuthi sthuthi sajeeva naamam
Sthuthi sthuthi ujeeva naamam - Ee gaanamu shree yesuke
Sthuthi sthuthi sree yesu naamam - Sthuti sthuthi sajeeva naamam
Sthuthi sthuthi ujeeva naamam - Ee sthothramu maa kreesthuke
1.Prayaase ledhuga - Yese thoduga
Maatho naduvaga - Bhayame ledhuga (Sthuthi)
2.Kreesthuni vedaga - Maargam thaanegaa
Sathyam roodiga - Jeevam neeyaga
Telugu Lyrics:
కీర్తి హల్లెలూయా
గానం యేసు నామం మధురమీదే
నిత్యం స్తోత్రము ఈ ఘనునికే (2)
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం - స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజీవ నామం - ఈ గానము శ్రీ యేసుకే
స్తుతి స్తుతి శ్రీ యేసు నామం - స్తుతి స్తుతి సజీవ నామం
స్తుతి స్తుతి ఉజీవ నామం - ఈ స్తోత్రము మా క్రీస్తుకే
1. ప్రయాసే లేదుగా - యేసే తోడుగా
మాతో నడువగా - భయమే లేదుగా (2) (స్తుతి)
2. క్రీస్తుని వేడగా - మార్గం తానేగా
సత్యం రూఢిగా - జీవం నీయగా (2) (స్తుతి)
Comments
Post a Comment