Jeevanadhini
English Lyrics:
Jeevanadhini naa hrudayamulo
Pravahimpa cheyumayya (2)
Shareera kriyalanniyu
Naalo nashyimpa cheyumayaa (2) (Jeevanadhini)
Balaheena samayamulo
Nee balamu prasaadhinchumu (2) (Jeevanadhini)
Aathmeeya varamulatho
Nannu abhishekam cheyumayaa (2) (Jeevanadhini)
Telugu Lyrics:
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2) (జీవనదిని)
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్య (2) (జీవనదిని)
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) (జీవనదిని)
ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) (జీవనదిని)
Comments
Post a Comment