Entha Manchi Devudavu Yesayya Song Lyrics In English And Telugu
English Lyrics:
Entha manchi devudavayya
Entha manchi devudavu Yesayya
Chintalanni theerenayya ninnu cheragaa
Entha manchi devudavesayya (2) (Entha)
1.Ghora papinaina nenu - Dooranga paaripogaa (2)
Nee prematho nannu kshamiyinchi
Nannu hatthukunnavayyaa (2) (Entha)
2.Naakunna varandaru - Nanu vidachipoyinanu (2)
Ennenno ibbandulaku guri chesinanu
Nanu neevu viduvaledayyaa (2) (Entha)
3.Neevu lekunda nenu - Eelokamlo brathukalenayyaa (2)
Neetho kuda ee lokam nundi
Paralokam cheredanesayyaa (2) (Entha)
Telugu Lyrics:
ఎంత మంచి దేవుడవేసయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2) (ఎంత)
1. ఘోర పాపినైనా నేను - దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నన్ను క్షమియించి
నన్ను హత్తుకున్నావయ్యా (2) (ఎంత)
2. నాకున్న వారందరు నను విడచి పోయినను (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను
నను నీవు విడువలేదయ్యా (2) (ఎంత)
3. నీవు లేకుండా నేను - ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండి
పరలోకం చేరెదనేసయ్యా (2) (ఎంత)
Comments
Post a Comment