Bandhinaipoya
English Lyrics:
Yesayya ninne sevinthunu
Aaradhinthunu sthutinthunu (2)
Bandhinaipoya neelo munigi teelaaka
Naavalla kaadhyaa ninnu veedi vunduta (2)
Yesayya Yesayya Yesayya Yesayya
Yesayya Yesayya Yesayya Yesayya
1. Nannu Veedani nee premanu
Yedabayani nee karunanu
Vennanti vunde krupalanu
Varninchagalanaa (2) (Bandhinaipoya)
2. Nimpaavu nee agnitho
Nimpaavu nee shakthitho
Nimpaavu jeeva jalamutho
Ninne mahimaparathunu (2) (Bandhinaipoya)
Neelo munigi theelaka
Ne vidudhalane ponda
Neelo munigi theelaaka
Ne uppongipoya
Neelo munigi theelaaka
Ne jeevamune ponda
Neelo munigi Theelaaka
Ne Bandhinaipoya
Telugu Lyrics:
యేసయ్య నిన్నే సేవింతును
ఆరాధింతును స్తుతింతును (2)
బంధీనైపోయా నీలో మునిగి తేలాక
నావల్ల కాదయ్య నిన్ను వీడి ఉండుట
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
1. నన్ను వీడని నీ ప్రేమను
ఎడబాయని నీ కరుణను
వెన్నంటి ఉండే కృపలను
వర్ణించగలనా (2) (బంధీ)
2. నింపావు నీ అగ్నితో
నింపావు నీ శక్తితో
నింపావు జీవ జలముతో
నిన్నే మహిమపరతును (2) (బంధీ)
నీలో మునిగి తేలాక
నే విడుదలనే పొందా
నీలో మునిగి తేలాక
నే ఉప్పొంగి పోయా
నీలో మునిగి తేలాక
నే జీవమునే పొందా
నీలో మునిగి తేలాక
నే బంధీనైపోయా
Comments
Post a Comment