Athyunnatha Simhasanamupai
English Lyrics:
Athyunnatha simhasanamupai - Aasinudavainana devaa
Athyantha prema swaroopivi neeve aaradhinthunu ninne (2)
Aahaha - halleluya (4)
Aahaha - halleluya (3)
Amen
1. Ashryakaruda stothram - Alochana karta stothram
Balamaina deva nithyudavagu thandri - Samadhana adhipathi stothram (2)
Aahaha - halleluya (4)
Aahaha - halleluya (3)
Amen
2.Krupa satya sampurnuda stothram - Krupalo rakshinchithive stothram
Nee rakthamichhi vimochinchi nave - Naa rakshana kartha stothram (2)
Aahaha - halleluya (4)
Aahaha - halleluya (3)
Amen
3.Mruthyunjayuda stothram - Maha ganuda stothram
Mammunu konipova twaralo rannuna - Meghavahanuda stothram (2)
Aahaha - halleluya (4)
Aahaha - halleluya (3)
Amen
4. Amen anuvaada stothram - Alpha omega stothram
Agni jwalala vanti kannulu galavada - Athyunnathuda stothram (2)
Aahaha - halleluya (4)
Aahaha - halleluya (3)
Amen
Telugu Lyrics:
అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమ స్వరూపివి నీవే - ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా హల్లెలూయా (4)
ఆహాహా హల్లెలూయా (3)
ఆ... మేన్
1. ఆశర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం (2)
ఆహాహా హల్లెలూయా (4)
ఆహాహా హల్లెలూయా (3)
ఆ... మేన్
2. కృప సత్య సంపూర్ణుడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం (2)
ఆహాహా హల్లెలూయా (4)
ఆహాహా హల్లెలూయా (3)
ఆ... మేన్
3. మృత్యుంజయుడు స్తోత్రం - మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో రాన్నున్న - మేఘవాహనుడా స్తోత్రం (2)
ఆహాహా హల్లెలూయా (4)
ఆహాహా హల్లెలూయా (3)
ఆ... మేన్
4. ఆమెన్ అనువాడా స్తోత్రం - ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం (2)
ఆహాహా హల్లెలూయా (4)
ఆహాహా హల్లెలూయా (3)
ఆ... మేన్
Comments
Post a Comment